Telugu » Photo-gallery » International Yoga Day 2025 Pm Modi And Chandrababu Pawan Lokesh Yogasanas At Visakhapatnam Beach Photos Viral Hn
International Yoga Day 2025: విశాఖ సాగరతీరంలో యోగాసనాలు వేసిన ప్రధాని మోదీ.. చంద్రబాబు, పవన్, లోకేశ్.. ఫొటోలు వైరల్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్టణం సాగరతీరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రధాని మోదీతో కలిసి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్‌తో పాటు తదితరులు ఈ యోగా వేడుకల్లో పాల్గొని యోగాసనాలు వేశారు.