Jabardasth Praveen Engagement : నిశ్చితార్థం చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్.. ఫొటోలు వైరల్..
Jabardasth Comedian Praveen Engagement: జబర్దస్త్, పటాస్ షోలతో ఫేమ్ తెచ్చుకున్నాడు ప్రవీణ్. గత కొంతకాలంగా కడెం వంశిత అనే నటి, డ్యాన్సర్ తో ప్రేమలో ఉన్న ప్రవీణ్ తాజాగా ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. ప్రవీణ్ - వంశిత నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
- Saketh U
- Updated on- May 5, 2026 / 12:10 PM IST
Patas Praveen
