Jabardasth Ram Prasad : బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్.. ఆటో రామ్ ప్రసాద్ ఫ్యామిలీ ఫొటోలు చూశారా..?
జబర్దస్త్ ఫేమ్ కమెడియన్, రచయిత ఆటో రామ్ ప్రసాద్ తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో రామ్ ప్రసాద్ ఫ్యామిలీ ఫొటోలు వైరల్ గా మారాయి.
Jabardasth Ram Prasad Family Photos
- Jabardasth Ram Prasad Family Photos
