Jabardasth Rohini : జబర్దస్త్ రోహిణి లండన్ డైరీస్.. ఫోటోలు వైరల్..
జబర్దస్త్ రోహిణి (Jabardasth Rohini) వెకేషన్‌కు లండన్‌కు వెళ్లింది. అక్కడ తన సోదరి, తల్లితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లండన్ డైరీస్ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.















