Telugu » Photo-gallery » Jabardasth Satya Sri Shares Anaganaga Oka Raju Working Stills Photos Sy
Jabardasth Satya Sri : ‘అనగనగా ఒక రాజు’ సినిమా వర్కింగ్స్ స్టిల్స్.. షేర్ చేసిన సత్యశ్రీ..
నవీన్ పోలిశెట్టి మీనాక్షి చౌదరి సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ సినిమాలో జబర్దస్త్ సత్యశ్రీ హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించింది. తాజాగా సత్యశ్రీ షూటింగ్ టైంలో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.