Janhvi Kapoor : అతిలోకసుందరి కూతురు కాదురా.. అతిలోకసుందరే..
అతిలోకసుందరి శ్రీదేవి కూతురిగా పరిచయమైన జాన్వీ కపూర్.. స్టార్ హీరోయిన్ గా ఎదుగుతూ వస్తుంది. తాజాగా జాన్వీ చీరలో ఉన్న తన కొత్త ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేసింది. ఇక ఆ పిక్స్ చూసిన ఆడియన్స్ అతిలోకసుందరి కూతురు కాదురా.. అతిలోకసుందరే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.