Janhvi Kapoor : ఉఫ్.. సమ్మర్ లో మరింత హీట్ ఎక్కిస్తున్న జాన్వీ కపూర్.. ఫ్యాషన్ షో కోసం..
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నిన్న జరిగిన ఓ ఫ్యాషన్ షోలో తన హాట్ ర్యాంప్ వాక్ తో అందర్నీ మెస్మరైజ్ చేయగా ఆ బ్లాక్ డ్రెస్ లో తన అందాలతో స్పెషల్ ఫోటోషూట్ చేసి వైరల్ అవుతుంది.













