Kajal Aggarwal : స్టన్నింగ్ లుక్‌లో కాజల్ అగర్వాల్.. ఫోటోలు వైరల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal ) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టు ఫోటో షూట్‌ను షేర్ చేసింది. ఇందులో వైట్ డ్రెస్‌లో దేవకన్యలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.












