Karthika Nair : జోష్ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా? భర్తతో కలిసి ఓనం పండగ సెలబ్రేషన్స్..

నాగచైతన్య ఫస్ట్ సినిమా జోష్ హీరోయిన్ కార్తీక నాయర్ తాజాగా తన భర్త, ఫ్యామిలీతో కలిసి ఓనం పండగను సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/5
2/5
3/5
4/5
5/5