Ketika Sharma : బటర్ ఫ్లయ్ డ్రెస్ స్టైల్ తో సీతాకోకచిలుక అంత అందంగా కేతిక శర్మ

రొమాంటిక్, లక్ష్య సినిమాలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించిన ఢిల్లీ భామ కేతిక ప్రస్తుతం రంగరంగ వైభవంగా సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా కొత్తగా బటర్ ఫ్లయ్ డ్రెస్ స్టైల్ తో అలరించింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

ట్రెండింగ్ వార్తలు