Jabardasth Avinash : మై లిటిల్ కృష్ణ.. నాకు దక్కిన గొప్ప వరం.. ఫోటోలు షేర్ చేసిన జబర్దస్త్ అవినాష్
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా జబర్దస్థ్ అవినాష్ (Jabardasth Avinash) షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నా చిన్నారి కృష్ణుడు, నాకు దక్కిన గొప్ప వరం అంటూ అవినాష్ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చాడు.











