Kiran Abbavaram : శ్రీ కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకును చూశారా? ఫోటోలు షేర్ చేసిన రహస్య గోరఖ్
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా తమ కొడుకును కృష్ణుడిగా రెడీ చేశారు హీర్ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) దంపతులు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.









