Krithi Sanon : రెడ్ డ్రెస్‌లో రెడ్ చిల్లీలా ఘాటెక్కిస్తున్న కృతిసనన్
వన్ సినిమాతో మహేష్ బాబు సరసన తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస బాలీవుడ్ సినిమాలు చేస్తూ అక్కడ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కృతి సనన్. ఇలా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటోలతో అభిమానులని అలరిస్తూ ఉంటుంది.