Telugu » Photo-gallery » Krithi Shetty Mesmerizing Looks In Saree At Custody Press Meet
Krithi Shetty : కృతిశెట్టి చీర సోయగం చూడతరమా..
కృతిశెట్టి ప్రస్తుతం నాగచైతన్యతో కస్టడీ (Custody) సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ టీం ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో కృతిశెట్టి చీరలో సోయగాలు ఆరబోస్తూ అందర్నీ ఆకట్టుకుంది.