Upendra Family Photos : ఉపేంద్ర కూతుర్ని, కొడుకును చూశారా..? కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఫ్యామిలీ ఫొటోలు..
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, తన భార్య, నటి ప్రియాంకలకు ఎంతో ఫేమ్ ఉన్నా వారి పిల్లలు ఎక్కువగా బయట కనిపించరు. ఇటీవల ఉపేంద్ర అన్న కొడుకు నిశ్చితార్థ వేడుకలో ఉపేంద్ర పిల్లలు ఆయుష్, ఐశ్వర్య ఇద్దరూ పెద్దవాళ్లయి కనిపించడంతో వీరి ఫొటోలు వైరల్ గా మారాయి. ఆయుష్, ఐశ్వర్య ఇద్దరూ గతంలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారు. ఉపేంద్ర కూతురు హీరోయిన్ లా అందంగా ముస్తాబయి నిశ్చితార్థ వేడుకకు రావడంతో ఈమె భవిష్యత్తులో హీరోయిన్ అవుతుందా అని కన్నడ సినీ పరిశ్రమలో చర్చ జరుగుతుంది.




















Kannada Star Hero Upendra Children
