Puri Jagannadh 60th birthday : దర్శకుడు పూరీ జగన్నాథ్ 60వ పుట్టిన రోజు.. స్పెషల్ ఫోటో షేర్ చేసిన పవిత్ర..
దర్శకుడు పూరీ జగన్నాథ్ 60వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన కూతురు పవిత్ర పూరీ సోషల్ మీడియా వేదికగా తన తండ్రితో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ విషెస్ తెలియజేసింది. కాగా.. ఈ క్రమంలో వీరిద్దరి పాత ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.











