×
Ad

Lavanya Tripathi: ఫ్యామిలీతో స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన లావణ్య.. కొడుకు మొహం దాచేసింది

మెగా కోడలు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది. సంక్రాంతి పండుగ పూట ఫ్యామిలీతో దిగిన క్యూట్ ఫోటోలను తన ఫ్యాన్స్ తో పంచుకుంది. ఈ ఫొటోల్లో ఆమె తనయుడు కూడా ఉన్నాడు. కానీ మొహాన్ని లవ్ ఎమోజీతో కవర్ చేసింది లావణ్య.

1/4
2/4
3/4
4/4