Aishwarya Rajesh: మనాలి మంచులో ఐశ్వర్య రాజేష్ సందడి.. క్యూట్ లుక్స్ తో నెటిజన్స్ ఫిదా
మనాలిలోని మంచుకొండల మధ్య ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) సందడి చేస్తోంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, హిమపాతంలో ఆమె దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కూల్ లొకేషన్లో కట్టిపడేస్తున్న ఐశ్వర్య స్టిల్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మంచు అందాల సాక్షిగా ఐశ్వర్య రాజేష్ వెకేషన్ పిక్స్ వైరల్!









