Home » Aishwarya Rajesh Photos
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తాజాగా ఫ్రెండ్స్ తో కలిసి అస్సాం కామాఖ్య టెంపుల్ కి వెళ్లి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంది.
తాజాగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి వస్తున్నాం సెట్స్ లో దిగిన భాగ్యం పాత్ర ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. పక్కనే మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ఉంది.
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా చీరలో కనిపించి చిరునవ్వులతో అలరించింది.
రెగ్యులర్ గా మాములు ఫొటోలు పోస్ట్ చేసే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా తాజాగా ఇలా హాట్ హాట్ ఫోజులతో ఫొటోలు పోస్ట్ చేసింది..
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తాజాగా నలుపుచీరలో తన నగుమోము అందాలతో ఇలా అలరిస్తుంది.
తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ తమిళ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఇలా భారీ నగలతో సంప్రదాయంగా రెడీ అయి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అందాల భామ ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఇక అక్కడి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.
ఐశ్వర్య రాజేష్ ఫర్హానా అనే మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఐశ్వర్య దత్తా ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ నిర్వహించగా ఈ ఇద్దరు భామలు హాజరయ్యి సందడి చేశారు.
ఐశ్వర్య రాజేష్ ఫర్హానా అనే మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ జరగగా.. ఐశ్వర్య బ్లూ డ్రెస్ లో కెమెరాకు ఫోజులిస్తూ అదరగొట్టింది.
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తాజాగా ఓ అవార్డు వేడుకకు వెళ్లగా ఇలా చీరలో మెరిపించింది.