Aishwarya Rajesh: వైట్ డ్రెస్సులో ఐశ్వర్య రాజేష్ సొగసు.. క్రేజీ ఫోజులకు నెటిజన్లు ఫిదా
తెల్లటి టాప్‌లో ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) అద్భుతమైన లుక్స్‌తో మెరిసిపోతోంది. సింపుల్, క్లాసీ డ్రెస్సింగ్‌లో ఆమె చూపుతున్న సోయగం అభిమానులను కట్టిపడేస్తోంది. నేచురల్ బ్యూటీగా పేరున్న ఐశ్వర్య, ఈ లేటెస్ట్ ఫోటోషూట్‌లో తన గ్రేస్, స్టైల్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. నెటిజన్లు ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.





