Aishwarya Rajesh : వర్షంలో తడుస్తూ.. అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఐశ్వర్య రాజేష్.. ఫోటోలు..
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) అమెరికాలో పర్యటిస్తోంది. న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ వద్ద వర్షంలో తడుస్తూ ఫోటోలు తీసుకుంది. ఎండైనా, వానైనా టైమ్స్ స్క్వేర్ వద్ద ఉంటే ఫోటోలు తీసుకోవాల్సిందే అంటూ ఆ ఫోటోలను పంచుకుంది.





