Aishwarya Rajesh : కొన్ని ప్రయాణాలు మరపురానివిగా మిగిలిపోతాయి.. ఐశ్వర్య రాజేష్ ఫోటోలు వైరల్..
అమ్మ నా పక్కన ఉండటం వల్ల కొన్ని ప్రయాణాలు మరపురానివిగా మిగిలిపోతాయి అంటూ తల్లితో వెకేషన్కు వెళ్లిన ఫోటోలను నటి ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh ) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.












