Sitara : మహేష్ ముద్దులు కూతురు సితార బర్త్ డే పార్టీ పిక్స్..
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార సినిమాలోకి ఎంట్రీ ఇవ్వకుండా సూపర్ స్టార్‌డమ్ ని సంపాదించుకుంటుంది. తాజాగా సితార పుట్టినరోజు జరగగా.. ఇంటిలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చేసుకున్న పార్టీ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.