Siddharth Galla : మహేశ్ మేనల్లుడి ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఒకే ప్రేమ్‌లో ఘట్టమనేని ఫ్యామిలీ..
Siddharth Galla : మహేష్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రెండో తనయుడు సిద్దార్థ్ గల్లా నిశ్చితార్థం ఇటీవల కొన్ని రోజుల క్రితం తను ప్రేమించిన సౌత్ కొరియన్ అమ్మాయి హైన్ కిమ్ తో జరిగింది. త్వరలోనే వీరి వివాహం జరగబోతుండగా తాజాగా ఈ జంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. మహేశ్‌బాబు అక్కా చెల్లలు, మేనకోడలు, హీరో సుదీర్ బాబు ఫ్యామిలీ, మహేశ్ అన్న ఫ్యామిలీ, పలువురు ఘట్టమనేని ఫ్యామిలీ మెంబర్స్ ఈ వేడుకకు హాజరు అయ్యారు.
- Thota Vamshi Kumar
- Published on- November 14, 2026 / 10:16 AM IST
