Namrata Shirodkar : ఎల్లో, పింక్ శారీలో సింపుల్గా మహేశ్ బాబు భార్య.. నమత్రా ఫోటోలు వైరల్..
సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar ) ఎల్లో, పింక్ కలర్ శారీలో దిగిన ఫోటోలు షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె చాలా సింపుల్గా, ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.




