Mahesh Babu: మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి సంస్మరణ సభ ఫోటోలు..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా కనుమూసిన విషయం తెలిసందే. కాగా నేడు ఘట్టమనేని కుటుంబం ఆమె సంస్మరణ దినం నిర్వహించారు. ఈ కారిక్రమానికి బాలకృష్ణ, అడవి శేషుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.