Malavika Mohanan: మెరిసే డ్రెస్సులో మాళవిక అందాలు.. ఎంత చూసినా తక్కువే!
అందాల భామ మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో చేసే వయ్యారాల వడ్డింపు ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె ఫాలోవర్ల సంఖ్య చూస్తే, ఆమె అందాలకు ఎంతమంది దాసులు అయ్యారో అర్థం అవుతోంది. తాజాగా ఈ అమ్మడు మెరిసేటి డ్రెస్సులో చేసిన అందాల విందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.