Telugu » Photo-gallery » Malayalam Actress Esther Anil Shares Her Graduation Ceremony Photos Sy
Esther Anil : గ్రాడ్యుయేషన్ ఫొటోలు షేర్ చేసిన నటి.. ఓ పక్క చదువుతూనే మరో పక్క సినిమాలు..
మలయాళం సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన ఎస్తేర్ అనిల్ దృశ్యం సినిమాతో పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన ఎస్తేర్ ఆ తర్వాత నటిగా కూడా సినిమాలు చేస్తుంది. అయితే ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క చదువుకుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసింది ఎస్తేర్. తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతో ఆ వేడుకకు సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.