Mangalavaaram Movie Pre Release Event : మంగళవారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన 'మంగళవారం' సినిమా నవంబర్ 17న రిలీజ్ కానుంది. తాజాగా నిన్న నవంబర్ 11న మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించగా ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చి సందడి చేశారు.