Telugu » Photo-gallery » Mass Maharaja Raviteja Birthday Celebrations At Irumudi Sets Photos Sy
Raviteja : ‘ఇరుముడి’ సెట్ లో రవితేజ బర్త్ డే సెలబ్రేషన్స్.. మెడలో అయ్యప్ప మాలలతో రవితేజ..
రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా 'ఇరుముడి' నేడు ఉదయం ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా సెట్స్ లో రవితేజ బర్త్ డేని కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసారు. ఈ ఫోటోలు షేర్ చేయగా రవితేజ మెడలో అయ్యప్ప మాలలతో కనపడటంతో ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.