×
Ad

మంత్రి నారా లోకేశ్‌ను ఆప్యాయంగా హత్తుకొని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఫొటోలు వైరల్

రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చేసిన యువ గళం పాదయాత్రపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో లోకేశ్ అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ లోకేశ్ కు అభినందనలు తెలిపారు. ఆనాటి అనుభవాలను కళ్ళకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తీసుకురావడాన్ని ప్రశంసించారు.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10