AP Minister Roja: విజయవాడలో చేనేత, హస్తకళల ఎక్స్‌పోను ప్రారంభించిన మంత్రి రోజా (ఫొటో గ్యాలరీ)

AP Minister Roja: విజయవాడలోని భవానీ ద్వీపంలో చేనేత, హస్తకళల ఎక్స్‌పోను పర్యాటక సాంస్కృతిక, యువజనాభివృద్ధి శాఖ మంత్రి ఆర్.కే. రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కొద్దిసేపు సందడి చేశారు. ఎక్స్‌పోలో ఉంచిన వస్తువులను తిలకించారు. అనంతరం రోజా మాట్లాడుతూ.. ఇది నాకు ఎనలేని ఆనందాన్ని ఇస్తోందని, మన సుసంపన్నమైన సంస్కృతి, ప్రాచీన సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహించే చేనేత, హస్తకళల ఎక్స్‌పోను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు.

1/10
Minister Roja inaugurated Handicrafts and Handicrafts Expo in Vijayawada
2/10
321960045_207029865198354_8767590032731530431_n
3/10
322187165_876741196790238_944144864338936397_n
4/10
322323464_1362046397877383_257314541116980931_n
5/10
322405088_212629407820647_7869726269250168170_n
6/10
322408918_158715616536469_6968694406700167418_n
7/10
322426373_714190213387295_976747959122393439_n
8/10
322663364_573907627907766_7746853157683424241_n
9/10
323117262_5795044483943300_1343803836430516221_n
10/10
323154888_210161138181618_4962941960789192217_n