Telugu » Photo-gallery » Mla Ganta Srinivasarao Birthday Celebrations Eith Film Stars Photos Goes Viral Sy
Ganta Srinivasarao : గంటా శ్రీనివాసరావు పుట్టిన రోజు.. దగ్గరుండి సెలబ్రేట్ చేసిన సినిమా సెలబ్రటీలు.. ఫొటోలు వైరల్..
ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు సినీ పరిశ్రమతో, మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉందని అందరికి తెలిసిందే. తాజాగా ఆయన పుట్టిన రోజు కావడంతో నిర్మాత అల్లు అరవింద్, మురళీ మోహన్, సాయి కుమార్, శ్రీకాంత్, అలీ.. పలువురు సినిమా సెలబ్రిటీలు హాజరయి ఆయన పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.