×
Ad

Mrunal Thakur : సిల్వర్ డ్రెస్‌లో మిలమిల మెరిసిపోతున్న మృణాల్..

సీతా రామం సినిమాతో కుర్రకారుని ఆకట్టుకున్న 'మృణాల్ ఠాకూర్'.. వరుస ఫోటోషూట్ లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి కన్నుల విందు ఇస్తుంది. తాజాగా సిల్వర్ డ్రెస్ లో మిలమిల మెరిసిపోతూ ఉన్న పిక్స్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

1/7
Mrunal Thakur latest photoshoot still1
2/7
Mrunal Thakur latest photoshoot still2
3/7
Mrunal Thakur latest photoshoot still3
4/7
Mrunal Thakur latest photoshoot still4
5/7
Mrunal Thakur latest photoshoot still5
6/7
Mrunal Thakur latest photoshoot still6
7/7
Mrunal Thakur latest photoshoot still7