Telugu » Photo-gallery » Mrunal Thakur Shares 7 Years Back Love Sonia Movie Working Stills Sy
Mrunal Thakur : ఏడేళ్ల క్రితం సినిమా.. వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన మృణాల్.. అప్పుడు ఎలా ఉందో చూడండి. ఫోటోలు వైరల్..
మృణాల్ ఠాకూర్ తాను ఏడేళ్ల క్రితం చేసిన లవ్ సోనియా సినిమా వర్కింగ్ స్టిల్స్ ని తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసి అప్పటి జ్ఞాపకాలను పంచుకుంది. ఈ ఫోటోలు చూసి మృణాల్ అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది అని అంటున్నారు.