×
Ad

Cheekatilo: ‘చీకటిలో’ మూవీ స్పెషల్ స్క్రీనింగ్.. భార్యతో కలిసి చూసిన నాగ చైతన్య.. ఫోటోలు

శోభిత ధూళిపాళ్ల నటించిన లేటెస్ట్ మూవీ 'చీకటిలో(Cheekatilo)'. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్బంగా మూవీ టీంతో చీకటిలో మూవీ స్పెషల్ షో చూశారు నాగ చైతన్య.

1/5
2/5
3/5
4/5
5/5