Mrunal Thakur : బ్లాక్ శారీలో మృణాల్ ఠాకూర్.. ఎంత క్యూట్‌గా ఉందో
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా బ్లాక్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












