Sobhita Dhulipala : ఆరెంజ్ కలర్ చీరలో అదరగొడుతున్న శోభిత ధూళిపాళ.. ఫొటోలు..
Sobhita Dhulipala: నాగచైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ తాజాగా ఆరెంజ్ కలర్ చీరలో తన అందాలతో అలరిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.







Naga Chaitanya Wife Sobhita Dhulipala Stunning Looks in Orange Saree
