Nagababu : ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్న నాగబాబు.. ఫొటోలు వైరల్..

తాజాగా నాగబాబు ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ కి వెకేషన్ కి వెళ్లగా అక్కడ దిగిన పలు ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Nagababu Enjoying with Family in Switzerland