Telugu » Photo-gallery » Nagababu Oath Ceremony As Mlc In Ap Assembly Photos Goes Viral Sy
Nagababu : ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఫోటోలు వైరల్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా కొణిదెల నాగబాబు నేడు ప్రమాణ స్వీకారం చేసారు. ఎమ్మెల్యే విభాగంలో శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన నాగబాబుతో మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు నాగబాబుకు అభినందనలు తెలిపారు.