Nani : వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్.. భార్యతో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన నాని..
నేడు హీరో నాని - అంజనా వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి 14 ఏళ్ళు అంటూ భార్యతో దిగిన క్యూట్ ఫోటోలను షేర్ చేసాడు న్యాచురల్ స్టార్ నాని.
- Saketh U
- Published on- October 27, 2026 / 07:56 PM IST
Nani
