×
Ad

Narendra Modi : నరేంద్రమోదీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫొటోలు చూశారా?

భారత ప్రధాని నరేంద్ర మోదీ క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన పలు ఫొటోలు నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

  • Published On : December 24, 2024 / 03:53 PM IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6