Telugu » Photo-gallery » New Couple Manchu Manoj And Bhuma Mounika Reddy Visited Tirumala Tirupathi
Manoj-Mounika : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కొత్తజంట మనోజ్, మౌనిక..
మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి సహజీవనం చేస్తున్నారు అంటూ గత కొంత కాలంగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. ఇటీవల ఈ జంట పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. నిన్న (మార్చి 5) భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డ అత్తవారింటికి వెళ్లిన మనోజ్.. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. మంచు లక్ష్మి కూడా కొత్త దంపతులతో కలిసి దర్శనం చేసుకుంది.