Parvati Melton : సముద్రపు అలలు, బీచ్ ఇసుక మధ్యలో సాగర కన్యలా పార్వతి మెల్టన్
వెన్నెల, మధుమాసం, జల్సా.. లాంటి పలు తెలుగు సినిమాలలో మెప్పించిన పార్వతి మెల్టన్ పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిపోయింది. అప్పుడప్పుడు ఇలా సోషల్ మీడియాలో ఫొటోలతో హల్ చల్ చేస్తుంది.