Patas Praveen- kadem vamshitha : పటాస్ ప్ర‌వీణ్, కడెం వంశిత ల‌వ్ యానివ‌ర్స‌రీ.. ఫోటోలు వైర‌ల్‌..

ప‌టాస్ ప్ర‌వీణ్, డ్యాన్స‌ర్ క‌డెం వంశిత (Patas Praveen- kadem vamshitha ) గ‌త కొన్నేళ్లుగా ప్రేమ‌లో ఉండ‌గా ఈ ఏడాది మేలో వివాహం చేసుకున్నారు. తాజాగా.. వారి ప్రేమ వార్షికోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను వారు సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్ అవుతున్నాయి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8