×
Ad

Express Hari : టీవీ ఆర్టిస్ట్, పటాస్ ఫేమ్ ఎక్స్‌ప్రెస్ హరి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా?

పటాస్ షోతో ఫేమ్ తెచ్చుకున్న నటుడు ఎక్స్‌ప్రెస్ హరి ప్రస్తుతం పలు టీవీ షోలతో అలరిస్తున్నాడు. తాజాగా అతని పుట్టిన రోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకోగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

  • Published On : May 7, 2025 / 03:27 PM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7