Telugu » Photo-gallery » Pawan Kalyan Bangaram Movie Fame Meera Chopra Latest Photos Sy
Meera Chopra : పవన్ కళ్యాణ్ బంగారం సినిమా హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి.. లేటెస్ట్ ఫొటోలు..
పవన్ కళ్యాణ్ బంగారం సినిమాలో మెప్పించిన మీరా చోప్రా తర్వాత పలు తెలుగు, హిందీ, తమిళ్ సినిమాల్లో నటించింది. 2016 నుంచి వేగం తగ్గించి అడపాదడపా పలు సినిమాలు, సిరీస్ లలో నటిస్తుంది. గత సంవత్సరమే పెళ్లి కూడా చేసుకుంది.