Pawan Kalyan : బాబోయ్.. ఒక్క రోజులో ఇన్ని పవన్ కళ్యాణ్ ఫొటోలు.. ఇటు OG, అటు ఉస్తాద్ అప్డేట్స్.. ఫ్యాన్స్ కి పండగే..

నేడు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో తన పార్ట్ షూటింగ్ పూర్తయినట్టు అప్డేట్ ఇచ్చారు. ఇక OG సినిమాలో డబ్బింగ్ పూర్తి చేసారు పవన్. రెండు సినిమాలకు సంబంధించి అప్డేట్స్ ఇచ్చి పవన్ ఫొటోలు ఇవాళ వరుసగా రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10