RRR నిర్మాత డివివి దానయ్య నిర్మాణంలో, సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 'OG' అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్న ఈ మూవీ నేడు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ తో టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.