Pawan Kalyan : చేబ్రోలులోని శ్రీ సీతారామ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
చేబ్రోలులోని శ్రీ సీతారామ స్వామి ఆలయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- September 22, 2026 / 11:18 AM IST
